Breaking News

Tag Archives: health camp

కస్తూర్బా హాస్టల్‌లో హెల్త్‌ క్యాంప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామరెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల‌ కస్తూర్భా హాస్టల్‌లో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించినట్టు డాక్టర్‌ షాహీద్‌ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థినిల‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, వారికి కరోన వ్యాధిపై పలు సూచనలు చేశారు. క్యాంప్‌లో వైద్య సిబ్బంది భీమ్‌, దోమల‌ శ్రీధర్‌, శ్రీహరి, కస్తూర్బా ప్రిన్సిపాల్‌ వనిత, టీచర్లు కరుణ, రజిత, విద్యార్థినులు పాల్గొన్నారు.

Read More »

గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి పకడ్బందీగా సర్వే చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల‌ స్థాయి అధికారుల‌తో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఆశ, ఆరోగ్య సిబ్బంది కరోనా, సీజనల్‌ వ్యాధుల ల‌క్షణాల‌పై సర్వే చేపడుతున్నారని తెలిపారు. జ్వరం, దగ్గు, దమ్ము ఉంటే రాపిడ్‌ టెస్టులు చేయాల‌ని సూచించారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వారికి గృహ నిర్బంధంలో ఉంచి కిట్టు అందజేయాల‌ని పేర్కొన్నారు. తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ను వివరించాల‌ని ...

Read More »

ప్రెస్‌క్లబ్‌లో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయం

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రెస్‌క్లబ్‌లో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేయడం అబినందనీయమని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌ అన్నారు. గురువారం ఇందూరు యువసేన, మీసాల ఫౌండేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందూరుయువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు జన్మదిన వేడుకల సందర్భంగా హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని, క్యాంపులో బ్లడ్‌ గ్రూప్‌ నిర్ధారణ, బిపి, రక్తదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రానున్న రోజుల్లో ఇందూరు యువసేన ...

Read More »

మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంపు

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం నీలకంఠేశ్వరాలయంలో హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచితంగా బిపి, ఇసిజి, షుగర్‌ టెస్టులు నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ కోవూరి జగన్‌, ఇవో మహేందర్‌గౌడ్‌, ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ నవీన్‌కుమార్‌, కో ఆర్డినేటర్‌ మధుకర్‌, మేనేజర్‌ సురేశ్‌బాబు తదితరులున్నారు.

Read More »

విద్యార్థులకు వైద్య పరీక్షలు

నవీపేట్‌, నవంబర్‌ 25. మండలంలోని ఫకీరాబాద్‌ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం రోజున వైద్య అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త హీనత అలాగే డెంటల్‌ ఇతర వ్యాధులపై విద్యార్థులను పరీక్షించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో డా. రాకేష్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ దేవేందర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపి, ఎఎన్‌ఎమ్‌ సులోచన, జమున పాల్గొన్నారు. బి.జె.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం నవీపేట, నవంబరు 25: మండల కేంద్రంలో మంగళవారం రోజున బి.జె.పి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నాయకులు రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ...

Read More »