Breaking News

Tag Archives: kaleshwaram project

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గిర్నీ తండాలో సర్పంచ్‌ చందర్‌, నాయకులు రెడ్యానాయక్‌, గ్రామస్తులు అందరూ కసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే గ్రామాల‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవల‌, రాము, అబ్బార్‌ సింగ్‌, ...

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన డొంకేశ్వర్‌ రైతులు

నందిపేట్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల కాళేశ్వరం ప్రాజెక్టును మండల ప్రజలు సందర్శించడానికి బారులు తీరారు. వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు కాళేశ్వరం వెళ్తున్నారు. బుధవారం డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన రైతులు పరిశీలించారు. యువ రైతులు డొంకేశ్వర్‌ గ్రామం నుంచి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని కాళేశ్వరం చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పంప్‌హౌస్‌ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పంప్‌హౌస్‌లను పరిశీలించారు. ప్రభుత్వం భారీఎత్తున చేపట్టిన ప్రాజెక్టు పనులను చూసి రైతులు హర్షం ...

Read More »

కాళేశ్వరంపై ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుకు, 21, 22 ప్యాకెజినిర్మాణ పనులపై ఆదివారం మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆద్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖాధికారులు, నిర్మాణ సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్యాకెజి 20, 21,22 లో భాగంగానిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 25 టిఎంసిల నీటిని కేటాయించగా, పెరిగిన ఆయకట్టు, రిజర్వాయర్‌లు నీటి ...

Read More »

కాళేశ్వర పథకంపై పునరాలోచించాలి

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు మళ్లిస్తానంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి పునరాలోచించాలని భారీ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించిన ఆయన ముందుగా ప్రాజెక్టు, వరద గేట్లతో పాటు అతిథి గృహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు మళ్లించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అధికారులతో, ఇంజనీర్లతో మరోమారు చర్చించాలని అన్నారు. నీటి కోసం కోట్ల ప్రజలు ఆధారపడి ఉన్నారని రెండు సంవత్సరాలలో కాళేశ్వరం నీటిని మళ్లిస్తామంటూ ప్రకటించారని 240 మీటర్ల ...

Read More »