Breaking News

Tag Archives: Kamareddy

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిసింహ వైద్యశాల‌లో బీబీ పేట మండలం తూజాల్పూర్‌ గ్రామానికి చెందిన స్రవంతి (25) మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన జంగం వెంకటేష్‌ మానవతా దృక్పథంతో స్పందించి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ అన్ని దానాల‌లో కెల్లా రక్త దానం గొప్పదని 18 సంవత్సరాల‌ నుండి 58 సంవత్సరాల‌ వయసు ...

Read More »

నమ్మించి మోసం చేశాడు…

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల‌ కేంద్రానికి చెందిన ఓ మైనారిటీ వర్గానికి చెందిన ఓ మైనర్‌ అమ్మాయిపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముండే అదే వర్గానికి చెందిన ఓ టిఆర్‌ఎస్‌ నాయకుడు అత్యాచారానికి ‌పాల్ప‌డ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి పోలీసులు అత్యాచారానికి పాల్ప‌డిన వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల‌ ప్రకారం మాచారెడ్డి ...

Read More »

రక్తదానం చేసిన బిజెపి నాయకుడు

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం ఉండగా కామారెడ్డి జిల్లా రక్త దాతల‌ వాట్సప్‌ నిర్వహకుడు గడ్డం నరేష్‌కు పేషంట్‌ కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్త దాతల‌ వాట్సప్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు, బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనుగందుల‌ నవీన్‌ సేవ దృక్పథంతో ముందుకు వచ్చి బి పాజిటివ్‌ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ వేసవి ...

Read More »

ఆడపిల్ల‌ల‌ను రక్షిద్దాం

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ తన కార్యాల‌యంలో ఆరోగ్య చేతన్య వేదిక క్యాలెండర్‌, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చంద సంస్థ ఆరోగ్య అంశాల‌పై అవగాహన కల్పించడం పట్ల వారిని అభినందించారు. ఆరోగ్య శాఖలో సేవ‌లు అందిస్తూ ఏసివి కార్యక్రమాలో పాల్గొంటున్న చల‌పతి, సంజీవరెడ్డి, వెంకటనారాయణ సేవ‌లు బాగున్నాయన్నారు. ప్రకృతి వనరుల‌ను సంరక్షణ చేస్తూ వచ్చే తరాల‌కు అందించటం మన కర్తవ్యమని, భూమి, నీరు, ...

Read More »

కేంద్ర ప్రభుత్వంపై పోరాటాల‌కు సిద్ధం కావాలి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి ఎఐటియుసి కార్యాల‌యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల‌కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జి రాజు, మాజీ జిల్లా కార్యదర్శి ఎల్‌ దశరథ్‌ మాట్లాడుతూ కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల‌ను ఐదు ల‌క్షల‌ కోట్లకు ఆదాని అంబానికి కార్పొరేట్‌ కంపెనీల‌కు అమ్మటానికి సిద్ధ పడుతున్నాయని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. అలాగే ఎల్‌ఐసి వైద్యరంగం, రైల్వే రంగం, విమాన ...

Read More »

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరి‌సిల్ల‌ రోడ్‌లో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అఖిల‌ భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల‌మాల‌ వేసి ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భారతీయ క్రియాశీలి, అమరజీవి అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస అనే ఆశయాల‌ ...

Read More »

వినియోగదారుల‌ హక్కుల‌ని వినియోగించుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిఒక్క వినియోగదారుడు తన హక్కుల‌ను సమాజంలో వినియోగించుకోవాల‌ని తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌, కో-కన్వీనర్‌లు తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్‌లు అన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల‌ హక్కుల‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సాందీపని కళాశాల‌లో విద్యార్థినివిద్యార్థుల‌కు వినియోగదారుల‌ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కల్తీ సమాజంలో ప్రతిఒక వినియోగదారుడు తమ హక్కుల‌ను వినియోగించుకుంటు ...

Read More »

మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న మాజీ మంత్రి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో, రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేయించుకున్నారు. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భయం పోగొట్టేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ శనివారం అపోలో ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లో కో వ్యాక్సిన్‌ టీకా మొదటి ...

Read More »

అధ్యాపకులు లేకుండానే విద్యాబోధన

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల‌ విద్యార్థి సంఘాలు టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యల‌ను విద్యార్థి సంఘ నాయకుల‌ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాల‌ ప్రారంభమైనప్పటికీ అధ్యాపకులు లేరని కెమిస్ట్రీ, బాటని, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్స్‌లో అధ్యాపకులు లేకుండానే కళాశాల‌లు కొనసాగుతున్నాయని తమ జీవితాల‌ను ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ...

Read More »

కళ్యాణల‌క్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలానికి చెందిన 23 మందికి, రామారెడ్డి మండలానికి చెందిన 5 మంది ల‌బ్దిదారుల‌కు 28 ల‌క్షల‌ 3 వేల‌ 248 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 వేల‌ 545 మందికి 35 కోట్ల 9 ల‌క్షల‌ 78 వేల‌ 900 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది ...

Read More »

అత్యవసర పరిస్థితుల్లో రోగికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో లింగంపేట్‌ మండలానికి చెందిన తూర్య (45) అనే వ్య‌క్తి ర‌క్త‌ హీనతతో బాధపడుతుడండంతో వారికి కావల‌సిన ఏబి పాజిటివ్‌ రక్తం ల‌భ్యం కాకపోవడంతో రోగి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకులు బాలును సంప్రదించారు. ఏబి పాజిటివ్‌ రక్తదాత రాజు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఏబి పాజిటివ్‌ రక్తం తక్కువ మందిలో ఉంటుందని అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందిస్తున్న రాజును అభినందించారు. ...

Read More »

కామారెడ్డిలో మహాశివరాత్రి జాగరణ

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తెలిపారు. జాగరణ కార్యక్రమంలో భాగంగా జెపిఎన్‌ రోడ్డులో మానస సరోవరం సెట్టింగ్‌ మరియు శివ లింగం ఏర్పాటు చేసి 8 గంటల‌ నుండి పూజా కార్యక్రమాల‌ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 12.14 నిమిషాల‌కు లింగోద్భవ కార్యక్రమం ...

Read More »

పన్నుల‌ వసూలులో వంద శాతం ల‌క్ష్యం పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వంద శాతం ల‌క్ష్యాన్ని చేరుకునే విధంగా కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం ఆయన మున్సిపల్‌ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వసూళ్లు చేసిన ఆస్తిపన్ను వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా వసూలు చేపట్టాల‌ని సూచించారు. కొత్తగా పెరిగిన ఇళ్ళ వివరాల‌ను మున్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్‌ బడ్జెట్‌ను ...

Read More »

బైకు దొంగల‌ అరెస్టు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ పరిదిలో మోటార్‌ సైకిల్లు దొంగతనాలు చేస్తున్న ముఠాకి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలే నర్సిరు కామారెడ్డి, బొల్లిపల్లి భానుప్రసాద్‌ కామారెడ్డి మరియు బట్టు ప్రశాంత్‌ ఆర్మూర్‌ల‌ను అరెస్టు చేసి వారి నుండి 6 మోటార్‌ సైకిల్‌ను స్వాధీనపర్చుకొన్నట్టు కామారెడ్డి రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ పేర్కొన్నారు. ముగ్గురిని జైలుకు పంపించామన్నారు. వీటి విలువ సుమారు 3 ల‌క్షల‌ రూపాయల‌ వరకు ఉంటుందన్నారు. కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సిసిటివి ...

Read More »

తండ్రిని కడతేర్చిన తనయుడు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకి చెందిన భూక్యా ఫకీర (65), అతడి కొడుకు భూక్యా బాష భాస్కర్‌ ఇద్దరికీ గత మూడు రోజుల‌ నుండి ఫకీరా ఆంధ్రా బ్యాంక్‌ నందు తీసుకున్న డబ్బు విషయంలో గొడవ‌లు జరుగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం తండ్రి, కొడుకుల‌ మధ్య తగాదా కాగా బాష తన తండ్రిని డబ్బు విషయం గురించి మాట్లాడుదామని ఉగ్రవాయి గ్రామ శివారులోకి తీసుకెళ్ళి, అక్కడ తన తండ్రిని కొట్టి చంపి, ఉరి ...

Read More »

108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం భవానిపేట్‌ తండాకు చెందిన భానోత్‌ శైల‌జకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌ కు ఫోను చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే శైల‌జని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. మొదటి కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి – బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం జిల్లా ప్రభుత్వ ...

Read More »

అధికారిపై కలెక్టర్‌ ఆగ్రహం

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌తో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెల‌కొందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం భూంపల్లి, సదాశివనగర్‌ పల్లె ప్రకృతి వనాల‌ను ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామీణ ప్రజల‌కు స్వచ్చమైన గాలిని అందిస్తాయని సూచించారు. ఉదయం పూట గ్రామీణులు వాకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల‌కు పరిశుభ్రమైన వాతావరణంను అందించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడంలో గ్రామపంచాయతీలు కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా ...

Read More »

టిఆర్‌ఎస్‌కు ఓటు వేయద్దు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది మంది నిరుద్యోగుల‌ ఉద్యోగాలు భర్తీ లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులు టిఆర్‌ఎస్ పాల‌నలో ఉద్యోగాలు ఇక రావని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని నిరుద్యోగుల‌ను ఆత్మహత్య చేసుకునేలా చేసిన టిఆర్‌ఎస్‌కు ఓటువేయ వద్దనీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్ పిలుపునిచ్చారు. ఏం ముఖం పెట్టుకొని నిరుద్యోగుల విద్యార్థుల‌ ఓట్లు ...

Read More »

శతాధిక కవి సమ్మేళనంలో జిల్లా వాసి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వై ఎన్‌హెచ్‌ఎ హాల్‌ లో ఆదివారం అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో పలు రాష్ట్రాల‌కు‌ చెందిన కవులు 150 మంది పాల్గొన్నారు. సాహిత్యాన్ని కవిత్వాన్ని ప్రోత్సహించాల‌నే దిశగా శ్రీ శ్రీ కళా వేదిక పది సంవత్సరాల‌ నుండి పనిచేస్తుంది. పదవ వార్షికోత్సవం సందర్భంగా కామారెడ్డి ...

Read More »

కబేళాలు మూసివేసేంత వరకు ఉద్యమిస్తాము…

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుగ తుల‌సి ఫౌండేషన్‌ వారు గోమాతను జాతీయ పాణిగా ప్రకటించాల‌ని, గోహత్యలు ఆపాల‌ని, అక్రమ కబేళాలు మూసివేయాల‌ని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 1 న ఎన్‌టిఆర్‌ మైదానంలో నిర్వహించే గో మహాగర్జన- భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని ప్రచారం చేస్తూ గోమహా గర్జన ప్రచార రథం భాగ్యనగర్‌ నుండి బయలుదేరి కామారెడ్డికి చేరుకుంది. వారికి బీజేపీ కామారెడ్డి శాఖ తరుపున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాత్ర ప్రముఖ్‌, విశ్వ ...

Read More »