Breaking News

Tag Archives: Kamareddy

కవిత్వంలో ప్రతి అక్షరం ఆయుధం అవ్వాలి

నిజామాబాద్‌, మార్చి 15 – ప్రజాకవి సి.హెచ్‌.మధు కామారెడ్డి న్యూస్‌ : రచయిత కవిత్వంలోని ప్రతి అక్షరం ఆయుధమై తిరగబడాలని ప్రజాకవి సి.హెచ్‌. మధు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో యువకవి ధర్పల్లి సాయికుమార్‌ రచించిన ‘అశ్రుగీతం’ కవితా సంపుటిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ధిక్కారం కవి సహజ నైజమని, కవికి ఆలోచనతోపాటు అక్రోశం, ఆవేశం కూడా అవసరమని అన్నారు. సామాజిక రుగ్మతల పట్ల కవికి ...

Read More »

ఐఎఫ్‌టియు రాష్ట్ర మహాసభల గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చి 13 కామారెడ్డి న్యూస్‌ : ఐఎఫ్‌టియు రాష్ట్ర 8వ మహాసభల గోడప్రతులను ఆటో యూనియన్‌ ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎఫ్‌టియు రాష్ట్ర 8వ మహాసభలు ఈనెల 13,14,15 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. శుక్రవారం సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు వేలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించామన్నారు. మరో రెండ్రోజులపాటు ముఖ్య నాయకులు ప్రసంగిస్తారని ...

Read More »

కామారెడ్డిని అగ్రగామిగా నిలపాలి

నిజామాబాద్‌, మార్చి 13 – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వ విప్‌ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కిరాణ వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ప్రసంగించారు. కామారెడ్డి వ్యాపారులకు రాష్ట్ర స్థాయిలో పేరుందని, వ్యాపారాన్ని మరింత అభివృద్ది పరచాలని ఆకాంక్షించారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారుల సంక్షేమానికి తనవంతు ...

Read More »

కామారెడ్డి జిల్లా కేంద్రంగా కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

-నెరవేరనున్న కామారెడ్డి వాసుల కల -ఫలించిన జిల్లా సాధన సమితి పోరాటం కామారెడ్డి ఫిబ్రవరి 13 (నిజామాబాద్ద్ న్యూస్.ఇన్ ): కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా సాధన సమితి ఆధ్యర్యంలో చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభిచనుంది. కామారెడ్డి జిల్లా అవుతుందో లేదో అని డోలాయమానంగా ఉన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటనతో దానికి తెరపడ్డట్టు అయ్యింది. కామారెడ్డి వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. గురువారం జిల్లాలోని సదాశివనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డిని ...

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు… నగదు స్వాధీనం

  కామారెడ్డి, ఫిబ్రవరి 06: కామారెడ్డి పట్టణ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారినుంచి 12 తులాల బంగారం నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భాస్కర్‌ వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లికి చెందిన శేకర్‌ కొత్త బస్టాండు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీల్లో అనుమానస్పదంగా పట్టుబడ్డారు. ఇతన్ని విచారించగా పట్టణంలో చోరీలు చేసినట్లు అంగీకరించారన్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తిని విచారించగా పట్టణంళో ఆయా చోట్ల ...

Read More »

కామారెడ్డిలో కలెక్టర్‌ అకస్మీక తనిఖీ

  పథకాల అమలుపై ఆరా నిజామాబాద్‌, జనవరి 13; కామారెడ్డి నగరంలోని బతుకమ్మకుంటలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అకస్మీకంగా పర్యటించి తనిఖీలు చేసారు. మంగళవారం బతుకమ్మకుంటలో పర్యటించి హల్‌చల్‌ చేసి అధికారులను హడలేత్తించారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదలు రావడంతో అక్కడే అరుగు మీదా కూర్చుని కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు కూడా మద్యవర్తులను నమ్మోద్దని, సరాసరి సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.36 లక్షల పెన్షన్లు మంజూరి కాగా వీటిలో 2.23 లక్షల పెన్షన్లు పంపిణీ చేసామన్నారు. ...

Read More »

సీపీఎం జిల్లా కార్యదర్శిగా వెంకటి

కామారెడ్డి, జనవరి 7: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; సీపీఎం జిల్లా కార్యదర్శిగా దండి వెంకటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని కామారెడ్డిలో రెండు రోజులపాటు జరిగిన సిపిఎం పార్టీ 20వజిల్లా మహాసభ జరిగింది. మహాసభ అనంతరం నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా దండి వెంకటీ, కార్యవర్గ సభ్యులుగా పెద్ది వెంకట్‌రాములు, ఏ.రమేశ్‌బాబు, ఎం.గంగాధరప్ప, నూర్జహాన్‌, కే.చంద్రశేఖర్‌, కమిటీ సభ్యులుగా లత, వెంకట్‌గౌడ్‌, నత్తద్‌రాములు, వెంకటేశ్‌, గోవర్దన్‌, శంకర్రావు, జే.రవీందర్‌, కందూరి రేణుక, టీ చక్రపాణిలను ఎన్నుకున్నారు.

Read More »

ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -ఒకరి మృతి -మరొకరి పరిస్థితి విషమం

  కామారెడ్డి, నవంబర్‌ 11 : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఇద్దరు ఇంటర్మీడియట్‌ విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. మాచారెడ్డి మండలానికి చెందిన మానస (18) మంగళవారం ఉదయం పురుగుల మందు సేవించగా ఆసుపత్రికి తరలించారు. స్థానిక బతుకమ్మకుంట కాలనీలో సమీప బంధువుల వద్ద వుంటుంది. దీంతో మానసను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స చేయడానికి నిరాకరించడంతో ప్రభుత్వ ...

Read More »

అపరిచితులకు సిమ్‌కార్డులు విక్రయించవద్దు -కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌

కామారెడ్డి, నవంబర్‌ 6 : అపరిచితులు, అనుమానిత వ్యక్తులకు సిమ్‌కార్డులు విక్రయించవద్దని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. నెట్‌కేఫ్‌, మొబైల్‌షాపు, సిడిపాయింట్‌ యజమానులు, నిర్వాహకులకు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు సిమ్‌కార్డులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక హత్య కేసులో నిందితుని వద్ద వృద్ధురాలి పేరిట గల సిమ్‌కార్డు దొరికిందన్నారు. ఇలాంటి ఘటనల వల్ల మొబైల్‌షాపు నిర్వాహకులు కేసుల్లో ఇరుక్కుంటారన్నారు. అదే విధంగా చిన్న పిల్లలను ...

Read More »

దైవస్వరూపాలే కార్తీక దీపాలు

మద్నూర్‌, నవంబర్‌ 6 : జుక్కల్‌ నియోజకవర్గంలో గురువారం కార్తీక పౌర్ణమి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఇంటి ముంగిళ్లలో మహిళలు కార్తీక దీపాలను అందంగా అలంకరించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని నాగుల గుడి ఆలయంలో మహిళలు దీపాలతో ఆకర్షణీయంగా దీపాలను వరుసగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోరణంగా దీపాలు వెలిగించడం వల్ల దుష్టశక్తుల నాశనమై పుణ్యం చేకూరుతుందని ...

Read More »

భవిష్యత్తులో టిడిపికి పూర్వవైభవం -ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి

కామారెడ్డి, నవంబర్‌ 6 : తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో టిడిపిని చూసి టిఆర్‌ఎస్‌ భయపడుతుందని నర్సారెడ్డి అన్నారు. టిడిపి కార్యకర్తల సంక్షేమం గురించి చంద్రబాబునాయడు ఆలోచించారన్నారు. ఇందులో భాగంగా టిడిపి కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం, పది శాతం ఆర్టీసి బస్సులో రాయితీ వుంటుందన్నారు. తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని, ప్రభుత్వం రైతు ...

Read More »

మహిళ హత్య కేసులో ఆర్టీసి డ్రైవర్‌ అరెస్ట్‌ -నాలుగున్నర తులాల ఆభరణాలు , రూ.18 వేల నగదు స్వాధీనం

కామారెడ్డి, నవంబర్‌ 6 : ఓ మహిళను నమ్మించి మద్యం తాగించి హత్య చేసిన సంఘటనలో ఆర్టీసి డ్రైవర్‌ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల యశోధ అలియాస్‌ లక్ష్మి (28) కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని కొలమద్ది గ్రామ శివారులో గల నర్మాల ప్రాజెక్టు (ఎగుర మానేరు డ్యాం) సమీపంలో గత అక్టోబర్‌ 14న దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటనపై కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ ఆధ్వర్యంలో దేవునిపల్లి పోలీసులు కేసును ఛేదించారు. కేసు ...

Read More »

పదవులు వదిలి ఇతర పార్టీల్లో చేరండి

భిక్కనూరు, నవంబర్‌ 4 : కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి పదవులు పొందిన వారు  పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరాలని డిసిసిబి మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ గొడుగు కింద గెలుపొందిన వారు స్వార్థం కోసం రాజకీయ పార్టీలను మారుతున్నారని విమర్శించారు. పార్టీ పిరాయించాలనుకునే వారు వారు ప్రస్తుతం వున్న పార్టీ ద్వారా పొందిన పదవులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఇద్దరు ముగ్గురు పార్టీని వీడినంత మాత్రానా ఒరిగేదేమీ ...

Read More »

బీడీ కార్మికులకు 26 రోజుల పని కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 4 : బీడీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని నూతన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంది సత్యం డిమాండ్‌ చేశారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పించన్‌ ఇవ్వాలని, నాన్‌ పిఎఫ్‌ కార్మికులకు పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రి వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనే అందేలా చూడాలని, బీడీ కార్మికుల పిల్లకు స్కాలర్‌షిప్‌లు, ఇండ్లులేని ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

‘దేశం’ సభ్యత్వ నమోదుకు శ్రీకారం

‘దేశం’ సభ్యత్వ నమోదుకు శ్రీకారం -నవంబర్‌ 3న ప్రారంభం -క్రియాశీల కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కామారెడ్డి, నవంబర్‌ 1 : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ నాయకులు ఎండి ఉస్మాన్‌, చీల ప్రభాకర్‌లు తెలిపారు. శనివారం వారు కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత పార్టీ సంస్థాగత మార్పులు వుంటాయన్నారు. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై అధిష్టానం కార్యాచరణ ప్రకటించిందన్నారు. టిడిపి క్రియాశీల కార్యకర్తగా ...

Read More »