Breaking News

Tag Archives: KCR

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గిర్నీ తండాలో సర్పంచ్‌ చందర్‌, నాయకులు రెడ్యానాయక్‌, గ్రామస్తులు అందరూ కసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే గ్రామాల‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవల‌, రాము, అబ్బార్‌ సింగ్‌, ...

Read More »

కరోన నుంచి కోలుకోవాల‌ని పూజలు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆల‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌లు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద పట్లోళ్ల సిద్ధార్థ రెడ్డి, గ్రామ ప్రజల‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ...

Read More »

17న మొక్కలు నాటాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా సదాశివనగర్‌ మండల‌ కేంద్రంలోని కొత్త చెరువు కట్టను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. చెరువు కట్ట ఇరువైపులా ఈత మొక్కలు నాటాల‌ని సూచించారు. ఈ నెల‌ 17న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాల‌ని గ్రామపంచాయతీ, ఎక్సైజ్‌ అధికారుల‌ను ఆదేశించారు. ఉదయం 10 గంటల‌ నుండి 11 గంటల‌ వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాల‌ని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బద్దం శ్రీనివాస్‌ రెడ్డి, డిఆర్‌డిఓ ...

Read More »

త్యాగం శ్రీకాంతాచారిది… భోగాలు కేసీఆర్‌ కుటుంబానివి…

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని శ్రీకాంతాచారి చేస్తే నేడు స్వరాష్ట్రంలో భోగాలు మాత్రం కెసిఆర్‌ కుటుంబానికి దక్కాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలోని వారికి లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అందరికీ అవకాశాలు లభిస్తాయని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి విద్యార్థుల చావులకు కారణమైన కెసిఆర్‌ మరి రాష్ట్రం వచ్చినా ఎందుకు ఉద్యోగ ...

Read More »

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ...

Read More »

ప్రపంచం ముందు తలెత్తుకుని బ్రతకాలన్న ఉద్దేశంతోనే ….

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెండోరా మండలం సావేల్‌ గ్రామంలో బిటి రోడ్డు పనులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. శనివారం సావేల్‌ గ్రామంలో 2 కోట్ల 76 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. 2 కోట్ల 76 లక్షల రూపాయలతో పుష్కర ఘాట్‌ నుంచి మెండోరా మండల కేంద్రం వరకు ప్రధాన మంత్రి సడక్‌ ...

Read More »

పదవి చేపట్టిన నాటి నుండి ప్రణాళికా బద్దంగా చేస్తున్నారు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం చిట్టాపూర్‌ మరియు నాగపూర్‌ గ్రామాలలో బిటి రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, హౌసింగ్‌ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. శనివారం బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌ గ్రామంలో 336.09 లక్షలు నాగపూర్‌ గ్రామంలో కోటి 60 లక్షలతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిసాన్‌ నగర్‌ రోడ్‌ నుండి నరసాపూర్‌ రోడ్డు మంజూరు చేసుకొని ...

Read More »

ఆరాధనా స్థలాలు పునర్‌ నిర్మాణం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర గవర్నర్‌కి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్‌ నాయకులు, మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశానుసారం కార్యక్రమం నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి పట్టణ అధ్యక్షుదు పండ్ల రాజు, ...

Read More »

గడీల దొరల పాలనను తరిమికొట్టండి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడీల దొరల పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం బాన్సువాడ, దోమకొండ, బీబీపేట్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సంక్షేమం కోసం తెరాసకు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాలుగున్నరేళ్లకే చేతులెత్తేసి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆనాడు కెసిఆర్‌తో కలిసి ఉద్యమాలు చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కనీస విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

తెరాస ద్వారానే బంగారు తెలంగాణ

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం తెరాస పార్టీ వల్లే సాధ్యమని కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస కెసిఆర్‌ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సంక్షేమ పథకాలను చూసి తమను తిరిగి ఆదరించాలని కోరారు. కెసిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శ పథకాలుగా నిలిచాయని ఆ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో ...

Read More »

పదవిలో ఉన్నపుడు చేతకానిది పదవి పోగానే గుర్తొచ్చాయా

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవిలో ఉన్నపుడు ప్రజలను పట్టించుకోని ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు పదవి పోగానే ఎన్నికల సమయంలో కామారెడ్డి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందని, కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళవారం కామారెడ్డి మండలం టేక్రియాల్‌తోపాటు పట్టణంలోని వివిధ కూడళ్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలుమార్లు ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన గంప గోవర్ధన్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస ...

Read More »

అభివృద్ది చేశాం – ఆదరించండి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని చూసి తిరిగి తనకు ఓటు వేసి ఆదరించాలని కామారెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌ కోరారు. మంగళవారం ఆయన రాజంపేట, భిక్కనూరు, జంగంపల్లి, పెద్దాయపల్లి, అన్సాన్‌పల్లి, లక్ష్మిదేవునిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ తెరాస అధినేత కెసిఆర్‌ ఆద్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించుకోవడమే గాకుండా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునే క్రమంలో ముందకు సాగుతున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ...

Read More »

ప్రజాబాంధవుడికి పట్టం కట్టాలి

రెంజల్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నేత బోధన్‌ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ అన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని జాగృతి జిల్లా నాయకుడు వికార్‌ పాషా అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఆదివారం తెరాస పార్టీ ఆద్వర్యంలో షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాల తీరును ఎండగడుతూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షకీల్‌ అన్నను 20 వేల ...

Read More »

కెసిఆర్‌కు గజ్వేల్‌లో ఓటమి ఖాయం

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఓటమి ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి మండలం క్యాసంపల్లి, క్యాసంపల్లి తాండా, రాఘవపూర్‌, తాండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం తెరాస నాయకులు గ్రామాల్లోకి వెళుతుంటే ప్రజలు తరిమికొడుతున్నారని, చివరకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఉప సభాపతి పద్మ దేవేందర్‌లకు సైతం ప్రజల ఎదురుదాడి తప్పలేదన్నారు. నియోజకవర్గాల్లోకి ...

Read More »

హామీలు తప్ప ఆచరణలో కెసిఆర్‌ పూర్తిగా విఫలం

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హామీలివ్వడంలో తప్ప వాటి ఆచరణలో కెసిఆర్‌ ఆయన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అబ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఇంటింటి గడప గడపకు ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బతికేందుకు సరైన ఉపాది అవకాశాలు లేక ఇక్కడి యువత గల్ప్‌ బాటపడుతున్నారని, ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ కొలువులు లేక, ఉపాధి లేకే ఈ ...

Read More »

కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలి

కామరెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద్దర్మ సిఎం కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకే ఓటు వేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఆదివారం వరలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన 24వ వార్డు నుంచి 33 వార్డుల కార్యకర్త లసమావేశానికి హాజరై మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో తెరాసప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి వివరించాలన్నారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, ...

Read More »

రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చిన కెసిఆర్‌

కామారెడ్డి రూరల్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్‌ అప్పుల ఊబిగా మార్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చాడన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌లో చేరికలు తెరాసకు చెందిన కౌన్సిలర్‌ చాట్ల లక్ష్మి రాజేశ్వర్‌, కో ఆప్షన్‌ సభ్యురాలు ...

Read More »

కెసిఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకే తాను రోడ్డు షో చేపట్టానని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన నిర్వహిస్తున్న రోడ్డుషో ఆదివారం కామారెడ్డి జిల్లా సరిహద్దు నర్సాపూర్‌ మీదుగా భిక్కనూరు, కామారెడ్డిలో కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు బస్వాపూర్‌, భిక్కనూరు వద్ద ఘన స్వాగతం పలికారు. ఆయన రోడ్డుషోకు విశేష జనాదరణ లభించింది. ఈ సందర్బంగా జరిగిన సభల్లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలని ...

Read More »

మేయర్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర మేయర్‌ ఆకుల సుజాత ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తెరాస నాయకులు ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. 15వ డివిజన్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహించి తెరాస అధినేత కెసిఆర్‌ నిజామాబాద్‌ పర్యటన గురించి ప్రజలకు వివరించారు. బైక్‌పై తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అక్టోబరు 3న జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, ...

Read More »

కెసిఆర్‌ను కలిసిన సురేశ్‌రెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల తెరాసలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్త, మంత్రి కెటిఆర్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులున్నారు.

Read More »