Breaking News

Tag Archives: lawcet

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును రెండో సారి పొడిగించారు. గతంలో పెంచిన గడువు బుధవారంతో ముగియగా.. దాన్ని జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. లాసెట్‌ దరఖాస్తుల గడువు కూడా.. ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల ...

Read More »

ప్రశాంతంగా లా సెట్‌ పరీక్షలు

  డిచ్‌పల్లి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో లాసెట్‌ ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసినట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు ఐదు, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి ఎంట్రెన్స్‌లు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు ఎల్‌ఎల్‌ం ఎంట్రెన్స్‌ నిర్వహించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, చీఫ్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, లాసెట్‌ రీజనల్‌ కో ...

Read More »