కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో సుమారు 1 కోటి 81 లక్షల 35 వేల రూపాయలతో చేపట్టిన పలు అభివ ృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలకు, 50 లక్షల రూపాయలతో రోటరీ పార్కు అభివృద్ధి, 1 కోటి 11 లక్షల 35 వేల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణ పనులకు ...
Read More »ప్రభుత్వ విప్ సమక్షంలో తెరాసలో చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ శ్యామయ్యతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో తెరాస కండువాలు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరేందుకు ఇష్టపడినట్టు వారు చెప్పారు. వారికి గులాబి కండువాలు కప్పి గంప గోవర్ధన్ పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 13 లక్షల 86 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 608 మందికి 3 కోట్ల 96 లక్షల 64 వేల 300 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, ...
Read More »చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామరెడ్డి, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 202 మందికి లబ్దిదారులకు 2 కోట్ల 2 లక్షల 23 వేయిల 432 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,747 మందికి 37 కోట్ల 12 లక్షల 2 వేల 332 రూపాయల కల్యాణలక్ష్మి, షాది మూభారక్ చెక్కులు ...
Read More »కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలానికి చెందిన 23 మందికి, రామారెడ్డి మండలానికి చెందిన 5 మంది లబ్దిదారులకు 28 లక్షల 3 వేల 248 రూపాయల కల్యాణలక్ష్మి చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 వేల 545 మందికి 35 కోట్ల 9 లక్షల 78 వేల 900 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ...
Read More »సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండలం అంబారీపెట్ గ్రామంలో 48 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆవిష్కరించారు.
Read More »బీమా చెక్కు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిడుగు భూమయ్య అనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త విద్యుత్ ప్రమాదంలో మృతి చెందగా ఆయన భార్య కిష్టవ్వకు రెండు లక్షల రూపాయల పార్టీ భీమా చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. అనంతరం దోమకొండకు చెందిన సిందుజా, నవ్య శ్రీ, నికితలు విలువిద్య పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అభినందించారు.
Read More »వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని వృద్ద ఆశ్రమంలో నిర్వహించిన గ్రామీణ వయోవృద్ధుల మేళా 2021 కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులకు పోషక అవసరాలను తమ పిల్లలు తీర్చాలని కోరారు. వృద్ధుల సమస్యలను తమ పిల్లలు తీర్చకపోతే గ్రామ పంచాయతీ పాలక వర్గం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ...
Read More »ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదానం
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో తెరాస పార్టీ పట్టణ విభాగం యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, తెరాస పార్టీ మండల యూత్ విభాగం అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా తెరాస పట్టణ విభాగం యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, కామారెడ్డి మండల తెరాస పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడు అనిల్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ...
Read More »స్వాగత తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. గంప గోవర్ధన్ తండ్రి గంప వెంకయ్య జ్ఞాపకార్థం నిర్మించిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వాగతతోరణాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఇ వ్ జిడిసి లోగో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవి, పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు.
Read More »చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 17 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 557 మందికి 3 కోట్ల 67 లక్షల 75 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స ...
Read More »తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న పాడి రైతన్నకు బకాయి పడిన ప్రోత్సాహక సొమ్ము జనవరి 2019 నుండి ఏప్రిల్ 2020 వరకు మొత్తం 16 నెలలకు గాను 3 కోట్ల 51 లక్షల రూపాయల పాడి లబ్ది సొమ్మును మొత్తం పాడి రైతన్న ఖాతాలలో నేరుగా జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక పాడి లబ్ది విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ...
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వాల లక్ష్యం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వ్యాక్సిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల కషి చేసిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా యంత్రాంగానికి, అభినందనలు తెలిపారు. ...
Read More »బలహీన వర్గాలకు అండగా ప్రభుత్వం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బలహీన వర్గాల అభివద్ధి లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, బడుగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విఫ్, గంప గోవర్ధన్ నివాసంలో పెరికకుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పెరికకుల సంఘం) 2021 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బిసిలకు, ఎంబిసిలకు ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 15 మంది లబ్దిదారులకు 13 లక్షల 11 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు 522 మందికి 3 కోట్ల 43 లక్షల 12 వేల ఆర్థిక సహాయం అందించినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు.
Read More »5 లక్షల చెక్ అందజేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరంట్ షాక్తో మతి చెందిన కామారెడ్డి మండలం చిన్న మాల్లారెడ్డి గ్రామానికి చెందిన నెలూరి రంజిత్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం అందజేశారు. రంజిత్ మతి చెందగా ఆయన తండ్రి యాదగిరికి ట్రాన్స్కో ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు.
Read More »కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్, రామారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 61 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటి వరకు 32 కోట్ల 61 లక్షల 50 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 41 వార్డ్కు చెందిన సాజిద బేగం అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. నియోజకవర్గంలో రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 506 మందికి 3 కోట్లల 28 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ...
Read More »కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 50 మంది లబ్ధిదారులకు 50.05 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 వేల 36 మందికి సుమారు 30 కోట్ల రూపాయల కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
Read More »అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 80 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పబ్లిక్ టాయిలెట్స్, మున్సిపల్ కార్యాలయంలో 10 చెత్త సేకరించే ఆటోలను, 12, 35 వ వార్డుల్లో సిసి రోడ్లు, మురికి కాలువల ...
Read More »