Breaking News

Tag Archives: MLC

టిఆర్‌ఎస్‌కు ఓటు వేయద్దు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది మంది నిరుద్యోగుల‌ ఉద్యోగాలు భర్తీ లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులు టిఆర్‌ఎస్ పాల‌నలో ఉద్యోగాలు ఇక రావని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని నిరుద్యోగుల‌ను ఆత్మహత్య చేసుకునేలా చేసిన టిఆర్‌ఎస్‌కు ఓటువేయ వద్దనీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్ పిలుపునిచ్చారు. ఏం ముఖం పెట్టుకొని నిరుద్యోగుల విద్యార్థుల‌ ఓట్లు ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిపేట మండలం ఖుదావన్‌పూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ మైనార్టీ నాయకులు ఎమ్మెల్సీని కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మండలంలోని ముల్లంగి గ్రామంలో పర్యటించి పార్టీ అంశాలపై స్థానిక నాయకులతో చర్చించారు. మోపాల్‌ మండలంలోని ముదక్‌పల్లి గ్రామంలో ఎమ్మెల్సీ నిదులతో మంజూరైన ముదిరాజ్‌ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు రూ. 3 లక్షలు మంజూరుచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌, ...

Read More »

క్విట్‌ ఇండియా ఉద్యమ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత గురువారం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన క్విట్‌ ఇండియా ఉద్యమ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎన్నోఉద్యమాలు మొదలయ్యాయని, క్విట్‌ ఇండియా ఉద్యమం అన్ని ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమం ద్వారానే బ్రిటీష్‌ పాలకుల్లో భయం మొదలై దేశాన్ని విడిచి వెళ్లేలా చేసిందని లలిత అన్నారు. కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భూపతిరెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల చేంగల్‌ గ్రామస్తుల చేతిలో మృతి చెందిన జిబి తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంసి తాండా వాసి దేవ్యా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమని, వదంతులను నమ్మవద్దని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, రూ. 8 ...

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌ టౌన్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శనివారం పలువురికి అందజేశారు. ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన రాజేశ్‌కు రూ. 20 వేల చెక్కు అందజేశారు. అదేవిధంగా దమ్మన్నపేట గ్రామానికి చెందిన లింగంకు రూ. 22 వేల చెక్కును అందజేశారు. మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన లతకు రూ. 24 వేలు, జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణ్‌పల్లి గ్రామానికి చెందిన నడిపి మల్లవ్వకు రూ.60 వేలు, సాంపల్లి గ్రామానికి చెందిన బాబూలాల్‌కు రూ. ...

Read More »

ఎమ్మెల్సీ ఆకుల లలితను అభినందించిన మహిళా కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలితను శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ ఆకుల లలితను ఏఐసిసి మెంబరుగా నియమించిన సందర్భంగా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తనపై ఎంతో నమ్మకంతో అత్యంత కీలకమైన ఏఐసిసి మెంబరుషిప్‌ ఇవ్వడం ఆనందంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Read More »

ఎమ్మెల్సీ ఆకుల లలితను కలిసిన మేరుసంఘం ప్రతినిధులు

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన మేరుసంఘం తర్పనెంబరు 4 సభ్యులు ఎమ్మెల్సీ ఆకుల లలితను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మేరు సంఘానికి కమ్యూనిటి భవనం నిర్మించాలని కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ త్వరలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ ఆకుల లలిత పుట్టినరోజు వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జిల్లా కేంద్రంలోగల స్నేహ సొసైటీలో ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆకుల లలిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీలోని పిల్లలకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అమరేందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, లింగారావు, ఆకుల నరేందర్‌, లచ్చారెడ్డి, పోశెట్టి, దయాకర్‌రావు, ఒడ్యాట్‌పల్లి గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌కు సన్మానం

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.జి.గౌడ్‌ను కామారెడ్డి గౌడ సంఘం ప్రతినిదులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తంచేస్తు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. శాసనమండలిలో గౌడ కులస్తుల సమస్యలు ప్రస్తావించి పరష్కరించాలని కోరారు. గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు గోపి గౌడ్‌, హరికిషన్‌ గౌడ్‌, మోతె బాల్‌రాజ్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »