Breaking News

Tag Archives: nirmal

2న గల్ఫ్‌ చైతన్య సదస్సు

నిర్మల్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ భరోసా యాత్రలో భాగంగా డిసెంబర్‌ 2న ఉదయం నిర్మల్‌ జిల్లా మామడ మండల కేంద్రంలో గల్ఫ్‌ నుండి వాపస్‌ వచ్చిన వలస కార్మికులకు అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్‌ దేశాల నుండి వాపస్‌ వచ్చినవారు జీతం బకాయిలు మరియు బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ...

Read More »

చిన్నారిపై అత్యాచారం, హత్య

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా సోన్‌లో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ప్రవీణ్‌ అనే 20 సంవత్సరాల యువకుడు కిడ్నాప్‌చేసి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారిని కిరాతకంగా హత్యచేశాడు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్‌ను తమకు అప్పగించాలని గ్రామస్తులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు ...

Read More »