Breaking News

Tag Archives: Police kalajatha

వర్నిలో పోలీసు కళాజాత

వర్ని, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు 12వ తేదీ మంగళవారం రాత్రి వర్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శంకొరా గ్రామంలో పోలీస్‌ కళా జాత కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. డయల్‌ 100 సద్వినియోగం చేసుకోవాలని, ద్విచక్ర వాహన దారులు తప్పని సరి హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేయాలని వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోరాదని, ప్రతి ...

Read More »

సంగెం తాండాలో పోలీసు కళాజాత

బీర్కూర్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో శనివారం నసురుల్లాబాద్‌ పిఎస్‌ పరిధిలో కామారెడ్డి పోలీసు కళాబృందం వారు కళాజాత ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపడాలనే అంశంపై, అత్యాచార నిరోధక చట్టంపై గిరిజనులకు అవగాహన కల్పించారు. రైతుల ఆత్మహత్యలపై నాటిక ప్రదర్శించి ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని నాటిక ద్వారా తెలియపరిచి గ్రామస్తుల మన్ననలు పొందారు. కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్‌పి నర్సింహ, రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు, నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, ...

Read More »