Breaking News

Tag Archives: pragathi bhavan

తగ్గుతున్న వైరస్‌ వ్యాప్తి, కేసులు

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కేసులు 25 నుండి పది శాతానికి తగ్గాయని, వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతున్నదని, ఆసుపత్రుల‌లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్డెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తుల‌ను గాంధీ, కోఠి లోని ఈఎన్‌టి ఆసుపత్రుల‌కు పంపించాల‌ని, లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో మార్కెట్లలో రద్దీని తగ్గించడానికి మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని, రెస్టారెంట్లు, హోటల్‌లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాల‌ని టిఫిన్‌ సెంటర్లలో టేక్‌ అవే మాత్రమే ...

Read More »

భగీరథకు ఘన నివాళి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో భగీరథ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా యంత్రాంగం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్‌ ప్రోటో కాల్‌ తో నిర్వహించారు. A solid tribute to Bhagiratha భగీరథ చిత్రపటానికి కలెక్టర్‌ నారాయణ రెడ్డి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ...

Read More »

ఇంటింటి సర్వేకు కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల‌ మేరకు కోవిడ్‌ నివారణకు తీసుకున్న చర్యల‌వ‌ల్ల‌ వ్యాప్తి 25 నుండి 15 శాతానికి తగ్గిందని, మరణాల‌ రేటు కూడా తగ్గిందని ఇందుకు కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తున్నానని, అదేవిధంగా ఇందుకు సహకరించిన రెవిన్యూ, పోలీస్‌ అధికారుల‌కు కూడా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ...

Read More »

నెల‌ రోజుల్లో ఆడిట్‌ వివరాలు సెటిల్‌ చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల‌కు సంబంధించి నెల‌ రోజుల్లో రెండు సంవత్సరాల‌ ఆడిట్‌ వివరాలు సెటిల్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ అధికారులు, పంచాయతీ రాజ్‌ జిల్లా పరిషత్‌ ఎంపీడీవోలు దేవాదాయ శాఖ అధికారుల‌తో పెండిరగ్‌ ఆడిట్‌ వివరాల‌పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల‌ ప్రకారం ప్రజల‌ అవసరాల‌కు అనుగుణంగా స్థానిక ...

Read More »

అధికారులు పనులు పూర్తయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు పూర్తి చేయించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ ప్రజల‌కు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనందున 60 సంవత్సరాలు దాటిన వారు 45 సంవత్సరాలు దాటి ఎంపిక చేయబడిన వ్యాధుల‌తో బాధపడుతున్నవారు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఉద్యోగులు వారి ఇంట్లో 60 సంవత్సరాలు పై ...

Read More »

ఎండాకాలంలో త్రాగునీటి సమస్య రాకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ఏ ఒక్క హేబిటేషన్‌లో కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో మున్సిపల్‌ కమిషనర్లు, మిషన్‌ భగీరథ అధికారుల‌తో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి వేసవికాలం ప్రారంభం అవుతుందని తాగునీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాల‌న్నారు. మిషన్‌ భగీరథ టీం విజయవంతంగా అన్ని ...

Read More »

రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రూర్బన్‌ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలో రూర్బన్‌ పథకం పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలన్నారు. మార్చి 15 నాటికి బిల్లులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డిసిఓ సింహాచలం, ఆర్‌డబ్ల్యుఎస్‌ ...

Read More »

యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో నీటి విడుదల

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో గల ప్రాజెక్టుల కింద గల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో యాసంగికి నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర రోడ్లు- భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ...

Read More »

రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలని, అదేవిధంగా నిర్వహించిన పనులకు ఆధారాలను రికార్డ్‌ చేయాలని, నిర్వహించిన పనులకు రిజిస్టర్‌లలో నమోదు తప్పనిసరిగా జరగాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రత్యేక కమిషనర్‌ సైదులు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, డిఆర్‌డిఎ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ...

Read More »

ఎదగాలంటే మనసు పెట్టి పనిచేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వం సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా అందిస్తున్న రివాల్వింగ్‌ ఫండ్‌ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉద్భోదించారు. గురువారం ప్రగతిభవన్‌లో మత్స్యశాఖ ఏర్పాటుచేసిన రివాల్వింగ్‌ ఫండ్‌ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని రివాల్వింగ్‌ ఫండ్‌ 50 లక్షల రూపాయల చెక్కులను 16 సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ మత్స్య పారిశ్రామిక సంఘాలకు అందిస్తున్న ...

Read More »

రుణాలు పొందేలా అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకునే విధంగా వారికి గ్రామాలలో అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బ్యాంకుల డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వానాకాలంలో నాలుగు శాతం యాసంగిలో అక్టోబర్‌ వరకు కేవలం 7.74 శాతం మాత్రమే రుణాలు పొందారని తెలిపారు. కారణాలను విశ్లేషించగా రైతులు ...

Read More »

మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీ లాడ్స్‌ నిధులతో చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్‌లో ఎంపి లాడ్స్‌, రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌బి శాఖల ఈఈ, డిఈ, ఏఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికల పనుల అభివద్ధి గురించి మండలాల వారీగా సమీక్షించారు. 5 రోజులలోనే ప్రతి మండలంలో పనులు పూర్తి ...

Read More »

సీడ్లింగ్‌ పనులు వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలలో వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి మొక్కలను పెంచే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో డిక్ట్రిక్ట్‌ ల్యాండ్‌ ఆడిట్‌, హరితహారం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీలు వచ్చే ఏడాదికి మొక్కలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన టార్గెట్లు పూర్తి కావాలని, డిమాండ్‌ మేరకు మొక్కలు పెంచాలన్నారు. నర్సరీల విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 26 ఫిర్యాదులు

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత భవన్‌లో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 26 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి స్వీకరించారు. రెవెన్యూ 10, గ్రామ పంచాయతీలకు సంబంధించి 11, వ్యవసాయానికి 3, విద్యుత్‌కు సంబంధించి 2 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఏవో శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ధైర్యంగా ఉద్యమించిన నాయకుడు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వయం సహాయక, సహకార ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ...

Read More »

అక్టోబర్‌ 9న పోలింగ్‌, 12న లెక్కింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నిక అక్టోబర్‌ 9 వ తేదీ రోజున జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్టోబర్‌ 9వ తేదీ పోలింగ్‌, అక్టోబర్‌ 12 తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, శుక్రవారం నుంచి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ మనకు అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుందని, ...

Read More »

నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎన్నికల నియమావళి, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల వారు ప్రచారం చేసుకోవాలి కానీ ప్రచారం చేసే క్రమంలో కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, పార్టీ పేరు ...

Read More »

వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపొద్దు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి విక్రయ దారులకు బ్యాంకు లోన్స్‌పై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మాట్లాడుతూ వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపరాదని, ప్రతి ఒక్కరికి సోమవారం వరకు సాంక్షన్‌ అయ్యేలా చూడాలని, అక్టోబర్‌ రెండవ వారం మెప్మా ద్వారా నిజామాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం ఐడెంటిఫై చేసిన 7 వేల 754 మంది, బోధన్‌లో ఐడెంటిఫై చేసిన ...

Read More »

డిమాండ్‌ ఉన్న పంట పండిస్తే అందరికి లాభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫైన్‌ రకం వరికి మద్దతు ధరకన్నా ఎక్కువకు కొనే ట్రేడర్స్‌కు జిల్లా యంత్రాంగం మద్దతు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో దాన్యం కొనుగోళ్లపై రైస్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌, డిసిబి డైరెక్టర్స్‌ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సన్న రకాలు ఎక్కువ పండించారని, దొడ్డు రకాలు తక్కువ ...

Read More »

లోన్స్‌ వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బల్‌ భారత్‌ అభియాన్‌ స్కీం క్రింద మంజూరు చేసిన లోన్స్‌ వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎంఎస్‌ఎంఇ లోన్స్‌ ఇవ్వడంలో పూర్‌ పెరఫార్మెన్సు ఉన్న బ్యాంకర్స్‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్న, మధ్యతరగతి పరిశ్రమల‌కు అవుట్‌ స్టాండిరగ్‌ లోన్‌ బ్యాలెన్స్‌ అమౌంట్‌పై 20 శాతం ...

Read More »