Breaking News

Tag Archives: prajavani

ప్రజావాణి రద్దు – ఫోన్‌ ఇన్‌లో ఫిర్యాదులు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన సందర్భంగా ప్రజలు తమ ఫిర్యాదుల‌ను అందజేయడానికి జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యానికి రాకుండా తమ ఫిర్యాదుల‌ను ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల‌నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు ఫోన్‌ నెంబర్‌ 08468220044 ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ...

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన దృష్ట్యా ప్రజలు తమ యొక్క ఫిర్యాదుల‌ను ప్రతి సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ఉదయం 10.30 గంటల‌ నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు 8468220044 ఫోన్‌ నెంబర్‌ ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందించాల్సిందిగా కలెక్టరేట్‌ పరిపాల‌న అధికారి పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 19 సోమవారం జరిగే ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాల‌ని వారి సమస్యల‌ కొరకు సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల‌ని, తప్పనిసరి అయితే తప్ప ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 38, ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా 38 ఫిర్యాదుల‌ను కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్ర మోహన్‌ రెడ్డి స్వీకరించారు. అలాగే ప్రజావాణి ద్వారా 58 దరఖాస్తులు స్వీకరించారు. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా అందినవాటిలో రెవిన్యూ 18, జిల్లా పంచాయితీ కార్యాల‌యం 13, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ 2, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, నీటిపారుదల‌, వ్యవసాయ, విద్యుత్‌ శాఖకు ఒక్కొక్క ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా అందినవాటిలో రెవిన్యూ 38, జిల్లా ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 20 దరఖాస్తులు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి కలెక్టరేటులోని జనహిత భవన్‌లో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ 72 ప్రజావాణి దరఖాస్తుల‌ను స్వీకరించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల‌ను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. వీటిలో 54 రెవిన్యూ శాఖ, 7 జిల్లా పంచాయితీ అధికారి, మీసేవ 3, విద్యుత్‌, మున్సిపాలిటీ, పోలీసు, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, ఎస్‌సి కార్పోరేషన్‌, వైద్య శాఖ, డబుల్‌ బెడ్‌రూమ్‌ సంబంధించి ఒక్కొక్క దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవే కాకుండా ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 52 ఫిర్యాదులు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం జనహిత భవన్‌లో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి జిల్లా నలుమూలల‌ నుంచి 52 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 13, పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి 10, పింఛన్లు 3, తాగునీరు 4, రోడ్ల సమస్య గురించి 13, వ్యవసాయం సంబంధించి సమస్యల‌పై 10 చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. సమస్యల‌ పరిష్కారానికి సంబంధిత శాఖల‌ అధికారులు త్వరితగతిన కృషి చేయాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రభావం వున్నందున ప్రజావాణికి ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు 08468220044 ఫోన్‌ నెంబర్‌లో సమస్యలు తెల‌పాల‌ని కోరారు. ప్రతి సోమవారం జరిగే ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు ...

Read More »

కామారెడ్డి ప్రజల‌కు తెలియజేయునది…

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రజల‌కు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున, జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రత్యామ్నాయాంగా ప్రజలు తమ సమస్యల‌ను తెలుపుకొనుటకు, ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటల‌ నుండి 12.15 గంటల‌ వరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం నిర్వహిస్తారు. కావున జిల్లా ప్రజలు తమ తమ సమస్యల‌ను జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం టెలిపోన్‌ నెంబరు 08468-220252 కు ...

Read More »

ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం

బీర్కూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం జరుగుతుందని నసురుల్లాబాద్‌ తహసీల్ధర్‌ అర్చన అన్నారు. మండల కేంద్రంలో సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ అర్చన మాట్లాడుతూ గతంలో ప్రజావాణి కార్యక్రమం జిల్లా కేంద్రంలో మాత్రమే నిర్వహించేవారని ప్రస్తుతం మండల స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. సోమవారం ప్రజావాణిలో రెండు దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసం ...

Read More »

ప్రజావాణిలో 33 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 33 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూశాఖ 15, వ్యవసాయ 1, మునిసిపల్‌ 2, డిపివో 3, గిరిజన 2, హోంశాఖ 1, సిఎంవో 1, ఎస్సీ కార్పొరేషన్‌ 1, ఎంప్లాయిమెంట్‌-2, వైద్య-2, ఎండోమెంట్‌-1, బిసి వెల్పేర్‌-1, ఎల్‌ఎప్‌వోడి బ్యాంకు-1 సంబందించి మొత్తం 33 పిర్యాదులు అందాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ...

Read More »

మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించాలని కులాస్‌పూర్‌ గ్రామానికి చెందిన మాల, మాదిగ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ప్రజావాణిలో ఈ అంశంపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. కులాస్‌పూర్‌ గ్రామంలో మాల, మాదిగలకు చెందిన సుమారు 400 మంది ఓటర్లున్నారని, 50 సంవత్సరాల నుంచి తమకులాలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కలగలేదని విన్నవించినప్పటికి జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని వారు వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ...

Read More »

ప్రజావాణి సక్రమంగా నిర్వహించాలి

రెంజల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యలు నేరుగా తెలసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిని సక్రమంగా నిర్వహించాలని బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన పిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల స్తాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొనడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్‌ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ...

Read More »

అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని అడ్డుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండల కేంద్రంలో ఆర్మూర్‌కు చెందిన రాజన్న, కొందరు గ్రామస్తులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, సర్పంచ్‌ గంగాధర్‌ కుమ్ముక్కై అక్రమ లేఅవుట్‌లను ప్రోత్సహిస్తున్నారని బాల్కొండకు చెందిన ఎం.డి.నయీమ్‌ ఆరోపించారు. సోమవారం ఈ విషయంపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాల్కొండ మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు కుమ్ముక్కై అక్రమ లేఅవుట్‌లు వేసి పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని, ఎలాంటి టౌన్‌ప్లానింగ్‌ నియమాలు పాటించకుండా ...

Read More »

రూర్బల్‌ పథకం పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం కింద మంజూరైన పనులను అధికారులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అదికారులకు సూచించారు. బిచ్కుంద మార్కెట్‌యార్డులో శనివారం రూర్బన్‌ పథకంపై ఆయన అధికారులతో సమీక్షించారు. జుక్కల్‌ మండలంలో జరుగుతున్న పనులపై ఆరాతీశారు. గోదాములు, సిసి రోడ్లు, మిల్క్‌ డైరి, వందపడకల ఆసుపత్రి, చెక్‌డ్యాంలు, పాఠశాల ప్రహరీగోడలు, అదనపు గదుల నిర్మాణం, శ్మశానవాటికలో బోరు తదితర పనులపై ఆరాతీశారు. వాటిని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు.   అంతకుముందు ...

Read More »

ప్రతినెల మొదటి శనివారం బిచ్కుందలో ప్రజావాణి

  కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించనున్నట్టు కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బిచ్కుంద వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రజావాణిలో పాల్గొని తమ ఫిర్యాదులు అందజేయవచ్చని తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారని కలెక్టర్‌ అన్నారు. ఇందులో భాగంగా ఈనెల 7న శనివారం బిచ్కుందలో ప్రజావాణి ఉంటుందని పేర్కొన్నారు.

Read More »

ప్రజావాణిలో 97 ఫిర్యాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 97 ఫిర్యాదులు అందినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఇందులో 45 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవి అని తెలిపారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆయ శాఖలకు వాటిని అందజేసినట్టు వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, విఆర్వో మణిమాల, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు ...

Read More »

ప్రజావాణిలో 140 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 140 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులున్నారు.

Read More »

ప్రజావాణిలో 59 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 59 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాలలు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. స్వీకరించిన పిర్యాదులను కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులకు పంపారు. ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కారమయ్యే లాచూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read More »

ప్రజావాణిలో 87 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 87 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపి వాటిని పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణిలో 64 పిర్యాదులు

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 64 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. వాటిని ఆయా శాఖాధికారులకు సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాల డిఆర్‌డిఓ పిడి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »