Breaking News

Tag Archives: RTC employees

ఆర్టీసీ ఉద్యోగులకు నేడే వ్యాక్సిన్

నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 30న ఆదివారం కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీవో లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జిల్లాలోని సుమారు 537 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సినేషన్ చేయుటకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ...

Read More »

సిఎం కెసిఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసి కార్మికుల ఆగ్రహం

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్‌ 1వ నెంబరు ఆర్టీసి డిపో ముందు గేటు మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసి కార్మికులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసిని పూర్తిగా ప్రభుత్వం ఆధీనం చేసుకొని లాభాల బాటలో నడిపిస్తామని సిఎం ...

Read More »

చెవిలో పువ్వుతో ఆర్టీసి కార్మికుల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు నిర్వహిస్తున్న ఆమరణ రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి ఆరో రోజకు చేరుకున్నాయి. దీక్షలో చెవిలో పువ్వు పెట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పునరుద్దరించాలని, కొత్త పిన్‌ మిషన్‌లను తెప్పించాలని, అక్రమ సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, నూతనంగా సర్వీసులను పెంచాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సునంద, బాలమణి, పుష్పలత, లక్ష్మి, రామలీల, ...

Read More »

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసి కార్మికుల ధర్నా

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి ఆర్టీసి బస్టాండ్‌ ఎదుట శనివారం ఎంప్లాయిస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, జేఏసి ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ఆర్‌ఎం, సిటిఎం దగ్గర ఉన్న అప్పీళ్ళను వెంటనే పరిష్కరించాలని, అధికారులు కార్మికులపై వేధింపులు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ చార్జిషీట్‌లను రద్దుచేయాలని, కండక్టర్‌, డ్రైవర్‌ డ్యూటీ చార్ట్‌లు వేయాలని కోరారు. కార్యక్రమంలో రమేశ్‌, ఖదీర్‌, ...

Read More »