Tag Archives: shabbir Ali

ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా వ్యతిరేకసునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయంతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల పేరిట రాష్ట్రంపై ఎన్నికల ఖర్చు భారాన్ని రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దుచేసి అదేరోజు అభ్యర్థులను ప్రకటించడం వెనక ఆయన కోట్లాది రూపాయల పార్టీ ఫండ్‌ సమకూర్చుకున్న విషయం స్పష్టమవుతుందన్నారు. 18 ...

Read More »

కామరెడ్డి అభివృద్ది చెందింది కాంగ్రెస్‌ హయాంలోనే

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ది చెందింది తాను కాంగ్రెస్‌నుంచి గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన హయాంలోనేనని కాంగ్రెస్‌ అభ్యర్తి షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు ఉగ్రవాయి గ్రామాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్‌షోలో జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకాన్ని కల్పించిందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నపుడు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎన్నో పనులు చేశానని, ...

Read More »

సొంత గ్రామంలో అభివృద్ది చేయలేనివారు నియోజకవర్గంలో ఏంచేస్తారు

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన సొంత గ్రామమైన బస్వాపూర్‌ను అబివృద్ది చేసుకోలేని గంప గోవర్దన్‌ ఇక నియోజకవర్గాన్ని ఏం అబివృద్ది చేస్తారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌, కాచాపూర్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తెరాసకు ఓటు వేయకపోతే తరువాత వారి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కొందరు తెరాస కార్యకర్తలను గుండాలను, రౌడీలుగా మార్చి ...

Read More »

ఓటమి భయంతోనే తెరాస అసత్య ప్రచారాలు

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పథకాలను రద్దుచేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి మండలం అడ్లూర్‌, ఇల్చిపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు కెసిఆర్‌ తమ ఇంట్లోంచి ఇస్తున్నాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే పథకాలను కొనసాగించడమే కాకుండా వాటిని మరింత మెరుగుపరుస్తామని, ఆరోగ్యశ్రీ పరిదిని రెండు ...

Read More »

మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఎన్నికల్లో చెప్పినట్టు మాయమాటలు చెప్పి ప్రజలను తిరిగి మోసగించలేరని కెసిఆర్‌, ఆయన నాయకుల మాయమాటలు వినే పరిస్తితిలో ఓటర్లు లేరని కామారెడ్డి కాంగ్రెస్‌ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన మాచారెడ్డి మండలం లచ్చపేట్‌, మాచారెడ్డి ఎక్స్‌రోడ్డు, కొత్తపల్లి, ఘన్‌పూర్‌, లక్ష్మిరావులపల్లి, బండరామేశ్వర్‌పల్లి ఎలుపుగొండ గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాచారెడ్డి తన స్వంత మండలమని, గత ఎమ్మెల్యే పనితీరు కారనంగా మండలంలో అభివృద్ది కుంటుపడిందన్నారు. ...

Read More »

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ నియోజకవర్గ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని 1,2,3,4,5వ వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో పదేళ్ల నుంచి అభివృద్ది కుంటుపడిందని, రోడ్లు, మురికి కాలువలు లేక ప్రతి వాడ మురికి వాడగా మారిందని అన్నారు. ప్రజలు ఇళ్లులేక అద్దె ఇళ్లల్లో ఉంటూ అద్దెకట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. గంప గోవర్ధన్‌ ఏనాడైనా పట్టణంలోని వార్డుల్లో పర్యటించారా ...

Read More »

ప్రజల అభిమానం చూస్తుంటే గెలుపుఖాయమనిపిస్తోంది

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రచారంలో భాగంగా తాను ప్రజల వద్దకెళుతుంటే ప్రజల అభిమానాన్ని చూసి తన గెలుపు ఖాయమనిపిస్తోందని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని 19,20,21,22 వార్డుల్లో పాదయాత్ర చేస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, బాణా సంచాతో షబ్బీర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని, కష్టాలు అనుభవిస్తున్నారని, కష్టాలు తొలగిపోవాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. చదువుకొని ...

Read More »

కెసిఆర్‌కు గజ్వేల్‌లో ఓటమి ఖాయం

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఓటమి ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి మండలం క్యాసంపల్లి, క్యాసంపల్లి తాండా, రాఘవపూర్‌, తాండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం తెరాస నాయకులు గ్రామాల్లోకి వెళుతుంటే ప్రజలు తరిమికొడుతున్నారని, చివరకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఉప సభాపతి పద్మ దేవేందర్‌లకు సైతం ప్రజల ఎదురుదాడి తప్పలేదన్నారు. నియోజకవర్గాల్లోకి ...

Read More »

నియోజకవర్గంలో 21 వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలో తమ హయాంలో 21 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన ఇచ్చిన ఘనత దక్కిందని కామారెడ్డి కాంగ్రెస్‌ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బీబీపేట్‌లో పాదయాత్ర, ప్రచార సభ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బీబీపేటను మండలం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర మరువలేనిదన్నారు. నాలుగునెలలు మండలం కోసం నిరాహార దీక్ష చేసినా నాటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ స్పందించలేదని పేర్కొన్నారు. బీబీపేట చెరువు ...

Read More »

గెలిపించండి అభివృద్ది చేస్తా

కామరెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం పట్టణంలోని 9,17,18 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన అభివృద్ది పనులను వివరించారు. రేషన్‌ దుకాణాల ద్వారా 9 నిత్యవసర సరుకులతోపాటు గ్యాస్‌ సిలిండర్లు -6, రైతురుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉంచడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ...

Read More »

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తుందని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమల్లారెడ్డి గ్రామంతో పాటు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రాబోయే ఎన్నికల్లో తెరాస అబ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ది జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లవెల్లి అశోక్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, మద్ది చంద్రకాంత్‌రెడ్డి, రాజు, తదితరులున్నారు.

Read More »

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ సమక్షంలో శనివారం పలువురు కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలోని గల్ప్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో గల్ప్‌ బాధితుల సంక్షేమానికి షబ్బీర్‌ అలీ కృషి చేశారని అందుకే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు తెలిపారు. షబ్బీర్‌ అలీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.జి.వేణుగోపాల్‌గౌడ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, నల్లవెల్లి ...

Read More »

కాంగ్రెస్‌ను గెలిపించాలి

కామారెడ్డి రూరల్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. జరగబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్తులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.జి.వేణుగోపాల్‌గౌడ్‌, గంగాధర్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ దీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కెసిఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు దళితులు, గిరిజనులు, మైనార్టీలు ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 70 నుంచి 80 స్థానాలు సాధించి ...

Read More »

షబ్బీర్‌ అలీకి రంజాన్‌ శుభాక్షాంలు తెలిపిన అధికారులు

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద శనివారం నిర్వహించిన రంజాన్‌ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డిలు కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద షబ్బీర్‌ అలీతో కలిసి సేమియా ఆరగించారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి పనుల పనితీరుపై చర్చించుకున్నారు. అధికారులు, షబ్బీర్‌ అలీ ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో ...

Read More »

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు పట్టం కడతారు

  కామారెడ్డి, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి కెసిఆర్‌ కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. సాద్యం కాని హామీలిస్తు ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. తెరాస పార్టీ నుంచి విసుగు చెంది వందలాది మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. ...

Read More »

ఘనంగా షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అన్నదానం, రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, జొన్నల నర్సింలు, గోనె శ్రీనివాస్‌, పంపరి శ్రీను, కోయలకర్‌ కన్నయ్య, కృపాల్‌, లక్ష్మణ్‌, చింతల శ్రీనివాస్‌ ...

Read More »

షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ లలిత

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసనమండలి విపక్షతనే మహ్మద్‌ అలీ షబ్బీర్‌ జన్మదిన వేడుకల్లో గురువారం ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా కస్బాగల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖలీల్‌వాడిలోని మాడ్రన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన వేడుకల్లో లలిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షబ్బీర్‌ అలీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో బలంగా పుంజుకుందని, వచ్చే ఎన్నికల్లో ...

Read More »

బుగ్గరామేశ్వరాలయంలో షబ్బీర్‌ అలీ పూజలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శ్రీబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిదులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తాను ఆలయ అభివృద్ది కోసం పలుమార్లు నిధులు విడుదల చేశామన్నారు. ఆలయం అభివృద్ది చెందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలందరు సుఖ ...

Read More »

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌దే భవిష్యత్తు

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే రోజుల్లో ప్రజలు తెరాసకు గుణపాఠం చెప్పి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కడతారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మండల కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, నిరుద్యోగులకు ...

Read More »