Breaking News

Tag Archives: tgvp

విద్యా వ్యవస్థపై సవతి తల్లి ప్రేమ

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకష్ణ అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ద విద్యార్థుల మీద లేదని అభివద్ధిలో దేశానికే ఆదర్శమని చెప్పుకునే తెరాస ప్రభుత్వం ఎంసెట్‌ ఫలితాల గందరగోళంపై నోరుమెదపకపోవడం సిగ్గు మాలిన చర్య అని, పరీక్షకు హాజరు కాని ...

Read More »

జాతీయ పండగలా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రభుత్వం సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ అధికారికంగా జాతీయ పండగల లాగా ఆగస్ట్‌ 15, 26 జనవరిలాగా నిర్వహించాలన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన నిజాం నిరంకుశ ...

Read More »

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీజీవిపి 8 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కొత్త బస్టాండ్‌ ముందు టీజీవిపి గద్దె వద్ద రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల‌ నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీవిపి 2012 జులై 31 న రాష్ట్ర రాజధాని బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుల‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘం ...

Read More »

టిజివిపి కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అర్జున్‌

కామరెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజివిపి కామరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అర్జున్‌ను ఎంపిక చేస్తు రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీహరి, రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌లు ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని అర్జున్‌కు నియామక పత్రం అందజేశారు. గత ఐదు సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై అర్జున్‌ చేస్తున్న పోరాటాలు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైలం యాదవ్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నితిన్‌కుమార్‌, రాజశేఖర్‌, రఫీక్‌, దేవానంద్‌ ...

Read More »

టిజివిపి ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సి ప్రతిభ పరీక్ష

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించినట్టు టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ తెలిపారు. పరీక్షకు 520 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా, ప్రతిభను వెలికితీసి పరీక్షలపై మార్గదర్శనం చేయడం జరుగుతుందన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పరీక్షల సయమంలో ఒత్తిడి, భయాన్ని విడనాడి చదివితే సులభతరమవుతుందని, తల్లిదండ్రులు, అధ్యాపకులు ...

Read More »

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం టిజివిపి 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిజివిపి ప్రధానపాత్ర పోషించిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నట్టు తెలిపారు. ఆగష్టు 2 వరకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌, ప్రతినిధులు రాజు, ఓంకార్‌, పృథ్వీ, ...

Read More »

విద్యార్థి సమస్యలపై టిజివిపి ఆద్వర్యంలో ఆందోళన

  – విద్యార్థి నాయకుల అరెస్టు కామారెడ్డి, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదలచేయాలని టిజివిపి ఆద్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళుతుండగా పోలీసులు విద్యార్తి నాయకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదుచేసినట్టు సమాచారం. ఈ సందర్బంగా టిజివిపి కామారెడ్డి జిల్లా అద్యక్షుడు ఎనుగందుల నవీన్‌ మాట్లాడుతూ రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, శాంతియుతంగా కలెక్టరేట్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు తమను అరెస్టుచేసి కేసులు నమోదుచేయడం తగదన్నారు. ...

Read More »

ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా టిజివిపి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా టిజివిపి కామారెడ్డి జిల్లా శాఖాధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సాందీపని జూనియర్‌ కళాశాలలో శుక్రవారం విద్యార్తులచే ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకుని లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న భవాని అనే విద్యార్థిని ఆత్మశాంతించాలని మౌనం పాటించారు. ఈ సందర్బంగా టిజివిపి జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ విద్యార్తులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా తోటి విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మెలగాలని సూచించారు. ఇటీవల సీనియర్‌ విద్యార్తి ర్యాగింగ్‌ భరించలేక సాయినాథ్‌ అనే బిటెక్‌ విద్యార్తి ...

Read More »