Breaking News

Tag Archives: TRS Party

ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగున్నరేల్ల పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన తెరాసకే తిరిగి పట్టం కడతారని కామారెడ్డి తెరాస అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఎన్నికల అనంతరం శనివారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అన్ని ఛానెళ్లు, పత్రికలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇదేవిషయం స్పష్టమైందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మహాకూటమి ...

Read More »

బంగారు తెలంగాణ సాకారం తెరాసతోనే సాద్యం

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా సాకారం చేయడం తెరాస పార్టీతోనే సాధ్యమని కామరెడ్డి అభ్యర్తి గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం ఆయన సొంత ఊరు బస్వాపూర్‌ గ్రామంతోపాటు కామరెడ్డి పట్టణంలోని వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటినే కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే తెలంగాణ ప్రగతి పథంలో నడవాలంటే తెరాస తిరిగి ...

Read More »

ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి అరెస్టు

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకోసమే రేవంత్‌రెడ్డిని అర్దరాత్రి అరెస్టు చేయించారని కామరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన మాచారెడ్డి మండలం మాచారెడ్డి, సీతాయిపేట్‌, అన్నారం, రెడ్డిపేట్‌ గ్రామాల్లో పర్యటించారు. వరంగల్‌లో నిర్వహించిన కెసిఆర్‌ సభ జరగదేమోనని భయంతో ముందస్తు అరెస్టు చేయించారని రాష్ట్రంలో మహాకూటమి గెలుపును అరెస్టులతో ఆపలేరని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కెసిఆర్‌ పాలనపై ప్రజలు విసుగుచెందారని, గజ్వేల్‌లో తన ఓటమిని తానే ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ...

Read More »

ఎన్నికల ప్రచారంలో బిగాల కుటుంబీకులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తెరాస అభ్యర్థి బిగాల కుటుంబ సభ్యులు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీవాణి, శ్రీరాణి, ఎల్లమ్మగుట్ట, 5వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రభుత్వ పెన్షన్‌ లబ్దిదారులుండడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బిగాల లత మాట్లాడుతూ తెరాస అభ్యర్థి గణేష్‌ గుప్తను గెలిపించి నిజామాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ది ...

Read More »

తెరాసలో చేరిన రాజారాం యాదవ్‌

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర వహించిన రాజారాం యాదవ్‌ మంగళవారం ఎంపి కవిత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమిలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రాజారాం యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న రాజారాం యాదవ్‌, ఆయనతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రజాకూటమి పేరుతో అన్ని ...

Read More »

తారక్ రామ్ నగర్ లో బాజిరెడ్డి జగన్ ముమ్మర ప్రచారం

రూరల్ trs అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు trs యువ నాయకులు బాజిరెడ్డి జగన్ సోమవారం రూరల్ నియోజకవర్గ పరిధిలో గల తారకరామ్ నగర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో trs విజయం ఖాయం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ మహా కూటమి పేరుతో తెలంగాణాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.దేశంలో ఎ రాష్ట్రం లో లేని విదంగా సంక్షేమం పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి అని,ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మహ కూటమి పేరుతో ...

Read More »

షకీల్‌ అన్నను 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ అన్నను 50 వేల భారీ మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌లో గులాబి జెండా ఎగురవేస్తామని జాగృతి జిల్లా నాయకులు వికార్‌ పాషా అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సోమవారం తెరాస పార్టీ ఆద్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు కారు గుర్తుకు ఓటు వేసి షకీల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ...

Read More »

హామీల అమలులో తెరాస విఫలం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హామీల అమలులో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్‌ అర్బన్‌ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ ఆరోపించారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్‌ ఏ కారణం లేకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వందలకోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 203 కోట్ల రూపాయలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం మంజూరు చేయించానని, అదేవిధంగా 145 కోట్లు యుజిడి ...

Read More »

ఒకటవ డివిసిన్ లో బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్ తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఆదివారం నగరంలో విసృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ, మారుతి నగర్, ఇంటింటికి ఎన్నికల ప్రచారన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజలు ముందుకొచ్చి స్వాగతం పలుకుతూ విధులలో రోడ్లు ఈరోజు ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు వేయించారు అని సంతోషం వ్యక్తం చేస్తూ మళ్లి తిరిగి TRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కి మద్దత్తు తెలుపుతూ కేసీఆర్ సర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తాం అని తెలియజేశారు.తిరిగి ...

Read More »

ఆశీర్వదించండి – అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని తెరాస బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ అన్నారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి, నీలా వీరన్నగుట్ట, కళ్యాపూర్‌, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో తెరాస పార్టీ ఎప్పుడు ముందుంటుందని ప్రజలు ఆశీర్వదించి తిరిగి తెరాసని గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. తెరాస పార్టీ నాలుగున్నరేళ్లలో అన్ని విధాలుగా ...

Read More »